హైదరాబాద్ లో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు అన్నిచోట్లా ట్రాఫిక్ జాం అయింది. ముసారాంబాగ్ వంతెన మీద అయితే వాహనాలు క్యూ కట్టాయి.