అన్వేషించండి
మునావర్ కు కేటీఆర్ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు అంటున్న రాజా సింగ్
ఉత్కంఠభరితంగా సాగిన మునావర్ ఫారుఖీ షో శాంతియుతంగా ముగిసింది. హైదారాబాద్ లో షో నిర్వహిస్తే అడ్డుకుంటామని ముందు నుంచి చెబుతున్న గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. పకడ్బందీ ఏర్పాట్లతో షో ప్రశాంత వాతావరణంలో జరిగేలా చేశారు. ఐతే.. దీనిపై స్పందించిన రాజాసింగ్.. పోలీసులు రజాకార్ల వలె ప్రవర్తించారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
ఇండియా
ఆంధ్రప్రదేశ్





















