అన్వేషించండి
Minister KTR Announces Bridges On Musi River: మూసీ నది సుందరీకరణ ప్రణాళిక ప్రకటన
హైదరాబాద్ నగరం మధ్యలో నుంచి ప్రవహించే మూసీ నది మీద 55 కిలోమీటర్ల ఎక్స్ ప్రెస్ వే నిర్మించబోతున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 14 బ్రిడ్జిలు కూడా ఉండబోతున్నట్టు వివరించారు.
వ్యూ మోర్





















