తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నంగా హుస్సేన్ సాగర్ ఒడ్డున స్టెయిన్ లెస్ స్టీల్ తో ప్రత్యేక స్తూపాన్ని సిద్ధం చేస్తున్నారు.