అన్వేషించండి
Jeedimetla Cylinder Blast : ప్రమాదమా...స్నేహితుల మధ్య గొడవా..? | ABP Desam
జీడిమెట్ల పారిశ్రామిక వాడ రాంరెడ్డినగర్ లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఝూర్ఖండ్ రాష్ట్రానికి చెందిన 8 మంది బ్యాచ్ లర్స్ రాంరెడ్డినగర్ లో ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. వీళ్లంతా వేర్వేరు కంపెనీల్లో కూలీలుగా పనిచేస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్




















