అన్వేషించండి
Hyderabad Heavy Rains | Chemical Foam In Streets: వర్షాలు పడితే చాలు ఇంతే అంటున్న కాలనీవాసులు
హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల ప్రభావానికి కూకట్ పల్లి ప్రాంతంలోని కొన్ని కాలనీల్లో పైనుంచి విడుదలైన రసాయనాల నురగ వచ్చి చేరింది. స్థానికులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.
వ్యూ మోర్





















