అన్వేషించండి
Hostel Issue In Nizam College: హాస్టల్ కోసం ఆందోళనకు దిగిన కాలేజ్ విద్యార్థులు
హైదరాబాద్ లోని నిజాం కాలేజ్ విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు హాస్టల్ అలాట్మెంట్ సమస్యపై మంత్రి కేటీఆర్ స్పందించినప్పటికీ..... ప్రిన్సిపల్ పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. పీజీ విద్యార్థులకు మాత్రమే హాస్టల్ సదుపాయం అంటున్నారని చెబుతున్నారు. స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ఆందోళన విరమించబోమని తేల్చిచెప్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్
సినిమా





















