అన్వేషించండి
తెరాస భవన్ ను తీన్మార్ మల్లన్న ముట్టడించడానికి వస్తున్నారన్న సమాచారంతో అలెర్ట్
తెలంగాణ రాష్ట్ర కార్యాలయం దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. తీన్మార్ మల్లన్న మీద జరిగిన దాడి ఘటనతో తెలంగాణ భవన్ ముట్టడించడానికి వస్తున్నారన్న సమాచారంతో అలర్ట్ అయిన పోలీసులు బందోబస్తు ను పెంచారు.
వ్యూ మోర్





















