అన్వేషించండి
శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో టిప్ తెచ్చిన తిప్పలు..!
శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని బావర్చీ హోటల్ లో టిప్ విషయం వెయిటర్ , యువకుల మధ్య చిచ్చురేపింది. బిర్యాని తిని వెళ్తున్న యువకులను టిప్ కోసం నిలదీయడంతో గొడవ మొదలైయ్యింది.ఒకరిపై ఒకరు దాడులతో ఎయిర్ పోర్టు పోలీసులు రంగప్రవేశం చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్





















