News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

CCTV Visuals Two Children Kidnapped In Hyderabad: 2 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీస్

By : ABP Desam | Updated : 04 Jun 2023 04:23 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

హైదరాబాద్ లో రెండు కిడ్నాప్ కేసులను పోలీసులు 2 గంటల్లోనే ఛేదించారు. మహంకాళి, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తెల్లవారుజామున ఫుట్ పాత్ ల మీద నుంచి ఇమ్రాన్, ప్రవీణ అనే ఇద్దరు..... చిన్నపిల్లలను ఎత్తుకుని ఆటోలో పరారయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి కేవలం 2 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. పిల్లలను వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పజెప్పారు.

లేటెస్ట్

సంబంధిత వీడియోలు

Mallareddy Dance On World Heart Day: యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలని మల్లారెడ్డి సూచన

Police Dance In Hyderabad Ganesh Nimajjanam: నిమజ్జన శోభాయాత్రలో వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియో

Balapur Laddu Auction Public Talk: తుర్కయాంజాల్ కు లడ్డూ వెళ్లడంపై బాలాపూర్ వాసుల అసంతృప్తి

Balapur Laddu Auction: కేరింతలతో సందడిగా మారిపోయిన బాలాపూర్

Balapur Laddu Auction History: 1994 లో మొదలైన ప్రస్థానం... ఎక్కడిదాకా వచ్చిందో..!

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ