News
News
X

Telangana Congress: సీనియర్లకు అడ్డంగా బుక్కైన రేవంత్ రెడ్డి... బైపోల్ ఓటమితో విమర్శల వెల్లువ

By : ABP Desam | Updated : 05 Nov 2021 10:38 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు బిజెపిలో బరోసా కల్పిస్తే.. ఇన్నాళ్లు తెలంగాణా రాజకీయ రేసులో నెంబర్ టూగా దూసుకుపోతున్న కాంగ్రెస్ పరిస్దితి ఏంటి..? హుజూరాబాద్ ఓటమి ఇప్పటికే టిపిసిసిలో సీనియర్లు వర్సెస్ రేవంత్ టీమ్ మధ్య మాటల యుద్దం ఓ రేంజ్ లో ఉంది. తెలంగాణా కాంగ్రెస్ ఓ శత్రువును ఓడించేందకు మరో శత్రువుతో దోస్తీ కట్టి తప్పుచేసిందా.. ?  పొలిటిక్ రేసులో రేవంత్  ముందుకు దూకబోయి జారిపడ్డారా.. తెలంగాణా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది..? గాలివానలకు నేలవాలే చెట్టుకాదు కాంగ్రెస్. భారీ తుఫాన్ లను సైతం తట్టుకోగలిగే మహా వృక్షం అంటూ తెలంగాణా కాంగ్రెస్ నేతలు పదే పదే మీడియా ముందు చెలరేగిపోతుంటారు.అంత కాన్పిడెంట్ గా మాట్లడే కాంగ్రెస్ నేతలకు హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు గట్టి షాకిచ్చాయి. గెలుపు ,ఓటమి ప్రక్కన పెడితే పోలైన ఓట్లు చూసి తలలు పట్టుకున్నారు. కనీస గుర్తింపు లేనివాళ్లని పోటీలో దించినపుడే హుజూరాబాద్ లో కాంగ్రెస్ 20వేల పైగా ఓట్లు సాధిస్తే ఇప్పడు ౩వేల ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదే అసంతృప్తి.. అసహనం..కాంగ్రెస్ అంతర్గత కలహాలను మరో మారు బయటపెట్టింది..
 

సంబంధిత వీడియోలు

Durgam Cheruvu: మానసిక సమస్యలతో బాధపడుతూ దుర్గంచెరువులోకి దూకిన యువతి

Durgam Cheruvu: మానసిక సమస్యలతో బాధపడుతూ దుర్గంచెరువులోకి దూకిన యువతి

Loan Apps | Live Demo: ఒక లోన్ తీర్చడానికి ఇంకో లోన్... ఇలా నెవర్ ఎండింగ్ లూప్

Loan Apps | Live Demo: ఒక లోన్ తీర్చడానికి ఇంకో లోన్... ఇలా నెవర్ ఎండింగ్ లూప్

Loan Apps | Cyber Expert Interview: కొవిడ్ తర్వాత నుంచే లోన్ యాప్స్ ఎక్కువయ్యాయి.!

Loan Apps | Cyber Expert Interview: కొవిడ్ తర్వాత నుంచే లోన్ యాప్స్ ఎక్కువయ్యాయి.!

Heavy Traffic Jam In Hyderabad: భారీగా నిలిచిపోతున్న వరదనీరు, ట్రాఫిక్ జాం

Heavy Traffic Jam In Hyderabad: భారీగా నిలిచిపోతున్న వరదనీరు, ట్రాఫిక్ జాం

PK Breakup With KCR: సీఎం కేసీఆర్ స్ట్రాటజీ ముందు ప్రశాంత్ కిషోర్ పప్పులు ఉడకలేదా..? | DNN

PK Breakup With KCR: సీఎం కేసీఆర్ స్ట్రాటజీ ముందు ప్రశాంత్  కిషోర్ పప్పులు ఉడకలేదా..? | DNN

టాప్ స్టోరీస్

APPSC Recruitment:  నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ!

APPSC Recruitment:  నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ!

YSRCP WorkShop : ఆ 27 మంది ఎమ్మెల్యేలకూ డేంజర్ సిగ్నల్స్ - నేరుగా ఇచ్చేసిన జగన్ ! వారెవరంటే ?

YSRCP WorkShop :  ఆ 27 మంది ఎమ్మెల్యేలకూ డేంజర్ సిగ్నల్స్ -  నేరుగా ఇచ్చేసిన జగన్ !   వారెవరంటే ?

Godfather trailer: నేను ఉన్నంత వరకు ఆ కుర్చీకి చెద పట్టనివ్వను, అదరగొట్టిన ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్

Godfather trailer: నేను ఉన్నంత వరకు ఆ కుర్చీకి చెద పట్టనివ్వను, అదరగొట్టిన ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్

AP Vs Telangana : విద్యుత్ బకాయిలపై తెలంగాణకు ఊరట - కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు ఏమిటంటే ?

AP Vs Telangana :  విద్యుత్ బకాయిలపై తెలంగాణకు ఊరట - కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు ఏమిటంటే ?