అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajanna Sircilla: వార్డు మెంబర్ పై బీరు సీసాలతో దాడి అందుకేనా..? | Javvaji Lingam | ABP Desam
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వార్డ్ మెంబర్ జవ్వాజి లింగం పై గుర్తుతెలియని దుండగుల దాడి చేశారు. నాలుక కోసి, ఒంటిపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన లింగాన్ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జివ్వాజి లింగం పై ఎవరు దాడి చేశారు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
![బాత్రూమ్లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/07/c5d671fb1a12af318825561804aa8c3d1733588353576517_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
బాత్రూమ్లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థత
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)