అన్వేషించండి

T20 Worldcup 2024 Super 8 From Today: నేటి నుంచే టీ20 వరల్డ్ కప్ సూపర్-8

ఈరోజు నుంచి టీ20 వరల్డ్ కప్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లనుంది. రాత్రి 8 గంటల నుంచి యూఎస్ఏ, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌తో సూపర్-8 కాంపిటీషన్ షురూ కానుంది. సూపర్-8లో మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోనున్నాయి. గ్రూప్-1లో టీమిండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-2లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, యూఎస్‌ఏ జట్లు ఉన్నాయి.

గ్రూప్-2ని ఈసారి గ్రూప్ ఆఫ్ డెత్ అనవచ్చు. ఎందుకంటే బలమైన దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లతో పాటు సంచలన ప్రదర్శన చేసిన యూఎస్ఏ ఈ గ్రూపులో ఉన్నాయి. గ్రూప్-1లో ఈక్వేషన్ చూడటానికి అంత డేంజరస్‌గా కనిపించడం లేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే భారత్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్‌కు చేరవచ్చు. కానీ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఏమైనా సంచలనాలు సృష్టిస్తే మాత్రం సమీకరణాలు ఇంట్రస్టింగ్‌గా మారతాయి.

సూపర్-8లో టీమిండియా... ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో తలపడనుంది. రేపు అంటే జూన్ 20వ తేదీన టీమిండియా, ఆఫ్ఘనిస్తాన్‌తో తన మొదటి సూపర్-8 మ్యాచ్ ఆడనుంది. తర్వాత జూన్ 22న బంగ్లాదేశ్‌తో, జూన్ 24వ తేదీన ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఆట వీడియోలు

South Africa vs Afghanistan Semi final 1 Match Highlights | సెమీస్ లో ఆఫ్గాన్ మడతపెట్టేసిన సౌతాఫ్రికా
South Africa vs Afghanistan Semi final 1 Match Highlights | సెమీస్ లో ఆఫ్గాన్ మడతపెట్టేసిన సౌతాఫ్రికా
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anna Canteens: ఏపీలో అన్న క్యాంటీన్లపై బిగ్ అప్‌డేట్ - మంత్రి నారాయణ కీలక ఆదేశాలు
ఏపీలో అన్న క్యాంటీన్లపై బిగ్ అప్‌డేట్ - మంత్రి నారాయణ కీలక ఆదేశాలు
Prabhas: పేరు మార్చుకున్న ప్రభాస్ - ఇక మన డార్లింగ్.. రెబెల్ స్టార్ కాడా?
పేరు మార్చుకున్న ప్రభాస్ - ఇక మన డార్లింగ్.. రెబెల్ స్టార్ కాడా?
Jio Recharge Plans: భారీగా పెరిగిన జియో రీఛార్జ్ ప్లాన్స్ ధరలు, ఎంతో తెలిస్తే గుండె గుభేల్!
భారీగా పెరిగిన జియో రీఛార్జ్ ప్లాన్స్ ధరలు, ఎంతో తెలిస్తే గుండె గుభేల్!
Ramoji Rao Memorial :  రామోజీ పేరుతో అమరావతిలో విజ్ఞాన్ భవన్ -  సంస్మరణ సభలో చంద్రబాబు ప్రకటన
రామోజీ పేరుతో అమరావతిలో విజ్ఞాన్ భవన్ - సంస్మరణ సభలో చంద్రబాబు ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

South Africa vs Afghanistan Semi final 1 Match Highlights | సెమీస్ లో ఆఫ్గాన్ మడతపెట్టేసిన సౌతాఫ్రికాVirat Kohli Batting T20 World Cup 2024 | సెమీ ఫైనల్లోనైనా కింగ్ కమ్ బ్యాక్ ఇస్తాడా..? | ABP DesamIndia vs England Semi Final 2 Preview | T20 World Cup 2024 లో అసలు సిసలు మ్యాచ్ ఇదే | ABP DesamSA vs Afg Semifinal 1 Preview | T20 World Cup 2024 లో మొదటి యుద్ధం గెలిచేదెవరో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anna Canteens: ఏపీలో అన్న క్యాంటీన్లపై బిగ్ అప్‌డేట్ - మంత్రి నారాయణ కీలక ఆదేశాలు
ఏపీలో అన్న క్యాంటీన్లపై బిగ్ అప్‌డేట్ - మంత్రి నారాయణ కీలక ఆదేశాలు
Prabhas: పేరు మార్చుకున్న ప్రభాస్ - ఇక మన డార్లింగ్.. రెబెల్ స్టార్ కాడా?
పేరు మార్చుకున్న ప్రభాస్ - ఇక మన డార్లింగ్.. రెబెల్ స్టార్ కాడా?
Jio Recharge Plans: భారీగా పెరిగిన జియో రీఛార్జ్ ప్లాన్స్ ధరలు, ఎంతో తెలిస్తే గుండె గుభేల్!
భారీగా పెరిగిన జియో రీఛార్జ్ ప్లాన్స్ ధరలు, ఎంతో తెలిస్తే గుండె గుభేల్!
Ramoji Rao Memorial :  రామోజీ పేరుతో అమరావతిలో విజ్ఞాన్ భవన్ -  సంస్మరణ సభలో చంద్రబాబు ప్రకటన
రామోజీ పేరుతో అమరావతిలో విజ్ఞాన్ భవన్ - సంస్మరణ సభలో చంద్రబాబు ప్రకటన
Nag Ashwin: చిరిగిన చెప్పుల ఫోటో పెట్టిన నాగ్ అశ్విన్ - ‘కల్కి 2898 AD’ కోసం తాను పడిన కష్టానికి ఇదే నిదర్శనం
చిరిగిన చెప్పుల ఫోటో పెట్టిన నాగ్ అశ్విన్ - ‘కల్కి 2898 AD’ కోసం తాను పడిన కష్టానికి ఇదే నిదర్శనం
Harish Rao: రేవంత్ గాలి మాటలు సరికాదు, దీనికి సమాధానం చెప్పు - హరీశ్ రావు ఆగ్రహం
రేవంత్ గాలి మాటలు సరికాదు, దీనికి సమాధానం చెప్పు - హరీశ్ రావు ఆగ్రహం
Deepika Padukone: దీపికా పదుకొనే నటించిన తొలి తెలుగు మూవీ ఏమిటో తెలుసా? మీరు అస్సలు నమ్మలేరు
దీపికా పదుకొనే నటించిన తొలి తెలుగు మూవీ ఏమిటో తెలుసా? మీరు అస్సలు నమ్మలేరు
Phone Tapping Case News : ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు షాక్ - బెయిల్ పిటిషన్లు కొట్టేసిన నాంపల్లి కోర్టు
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు షాక్ - బెయిల్ పిటిషన్లు కొట్టేసిన నాంపల్లి కోర్టు
Embed widget