అన్వేషించండి
PV Sindhu Coach: నా పేరు నిలబెట్టిన ఏకైక ప్లేయర్ సింధు: కోచ్
వరుసగా రెండో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పతకం నెగ్గడంపై ఆమె కంటే కోచ్ పార్క్ టే సంగ్ అధికంగా సంతోషించారు. ఇప్పటివరకూ తన వద్ద శిక్షణ తీసుకున్న వారిలో ఒలింపిక్ పతకం తీసుకొచ్చిన ప్లేయర్ పీవీ సింధు అని ప్రశంసలు కురిపించారు. పీవీ సింధు చాలా బాగా ఆడింది. ఆమె శ్రమకు తగిన ఫలితం రాకపోయినా, టోక్యో నుంచి పతకంతోనే భారత్‌కు తిరిగి వెళ్లడం గర్వంగా ఉందన్నారు. సెమీస్‌లో ఓడినా.. కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో పోరాడి విజయం సాధించిందన్నారు. తనకు కోచ్ గా అవకాశం ఇచ్చినందుకు భారత్‌కు సింధు కోచ్ పార్క్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆట
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
బిజినెస్
ఓటీటీ-వెబ్సిరీస్





















