అన్వేషించండి
SRH vs LSG Match Preview | హైదరాబాద్ లో భారీ వర్షం..ఉప్పల్ మ్యాచ్ జరుగుతుందా.? | ABP Desam
నిన్న రాత్రి ఉప్పల్ స్టేడియాన్ని భారీ వర్షం చుట్టేసింది. ఈదురుగాలులకు పిచ్ పై కప్పిన కవర్లు ఎగిరిపోవటంతో పాటు పిచ్ బురదబురదగా మారింది. మళ్లీ వర్షం పడితే ఈరోజు రాత్రికి జరగాల్సిన SRH vs LSG మ్యాచ్ డౌటే. కానీ ఈ మ్యాచ్ జరగదేమోనని చెమటలు పడుతోంది మాత్రం CSK కి ఎందుకంటే..
వ్యూ మోర్





















