అన్వేషించండి
Rohit Sharma Hardik Pandya IPL 2024: 2 నెలల్లో రోల్స్ రివర్స్ అవడం ఖాయం, రోహిత్ పెట్టిన మెలికేంటి..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎప్పుడూ చూడనంత ఆఫ్ ద ఫీల్డ్ మసాలా ఈ సీజన్ లభిస్తోంది. ఆ మసాలా పేరు రోహిత్ శర్మ వర్సెస్ హార్దిక్ పాండ్య. వారిద్దరి మధ్యా అంతా బానే ఉందో తెలియదు కానీ బయట మాత్రం ఇది ఇంకా హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది.కెప్టెన్ గా ఉన్న హార్దిక్... సీనియర్ ప్లేయర్ రోహిత్ ను గౌరవించట్లేదని, యాటిట్యూడ్ చూపిస్తున్నాడని చాలామంది ఆరోపిస్తున్నారు. ఫ్యాన్స్ కూడా హార్దిక్ పై గట్టిగానే ట్రోలింగ్ కు దిగుతున్నారు. ఇప్పుడు తాజాగా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం..... రోహిత్ శర్మ చెప్పినట్టు హార్దిక్ పాండ్య చేసి తీరాల్సిందే.
వ్యూ మోర్





















