అన్వేషించండి
Rohit Sharma vs Hardik Mumbai Indians IPL 2024: రోహిత్ ను చూసి భయపడేవాళ్లమని ఒప్పుకున్న మైక్ హస్సీ
ఓ రెండు మూడేళ్ల నుంచి ఐపీఎల్ చూడటం స్టార్ట్ అయినవాళ్లకు ఇది పెద్దగా అర్థం కాకపోవచ్చేమో... ఐపీఎల్ ఎల్ క్లాసికో అంటే.. ముంబయి ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. మొదట్లో సచిన్ వర్సెస్ ధోనీ అనే క్రేజ్ ఉండటం వల్ల... ఆ తర్వాత సచిన్ రిటైర్ అయినా... రోహిత్ అంతకుమించి జట్టును నడిపించడం వల్ల దశాబ్దంన్నరకుపైగా ఈ ఎల్ క్లాసికో.... ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. లీగ్ మ్యాచెస్ లో రికార్డ్ ఎలా ఉన్నా.... ప్లేఆఫ్స్, ఫైనల్ లో మాత్రం చెన్నైపై ముంబయిదే పైచేయి. కానీ ఈ సీజన్ ఆ వైబ్ కనపడట్లేదు.
ఐపీఎల్

MS Dhoni Morse Code T Shirt Decoded | చెన్నై అడుగుపెట్టిన ధోని..ఊహించని షాక్ ఇచ్చాడు | ABP Desam

Nita Ambani on Pandya Brothers Bumrah | ముంబై స్టార్ ప్లేయర్లను ఎలా కనిపెట్టామంటే | ABP Desam

Nita Ambani Shared Her Initial Days with MI | తన క్రికెట్ నాలెడ్జ్ గురించి నీతా అంబానీ | ABP Desam

Rajat Patidar RCB New Captain IPL 2025 | కొత్త కెప్టెన్ ను ప్రకటించిన ఆర్సీబీ | ABP Desam

Prithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
రాజమండ్రి
తెలంగాణ
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion