అన్వేషించండి
MS Dhoni 3 Sixes vs Hardik Pandya MI vs CSK: ఆ 3 సిక్సుల ద్వారా ధోనీ నెలకొల్పిన రికార్డు ఏంటి..?
నిజమే. బహుశా కెరీర్ లో ఆఖరి ఐపీఎల్ ఆడేస్తున్న 42 ఏళ్ల మహేంద్రసింగ్ ధోనీ... ఈ వయసులోనూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. నిన్న ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్.. సీఎస్కే ఫ్రాంచైజీ తరఫున 250వది. అంటే ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ రెండూ కలుపుకుని. అలాంటి మైల్ స్టోన్ మ్యాచ్ లో ధోనీ ఓ రికార్డు కూడా సృష్టించాడు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ





















