అన్వేషించండి
MI vs SRH Highlights | Cameron Green Century Rohit Sharma Fifty: ఛేజింగ్ లో అదరగొట్టిన ముంబయి
ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో... ముంబయి ఇండియన్స్.... తమ ఛేజింగ్ సత్తాను మరోసారి చూపించింది. సన్ రైజర్స్ ఇచ్చిన 201 టార్గెట్ ను పెద్దగా కష్టపడకుండానే ఛేదించేసింది. ఈ మ్యాచ్ లో టాప్-5 మూమెంట్స్ ఏంటో చూద్దాం.
వ్యూ మోర్





















