అన్వేషించండి

Arjun Tendulkar vs Nicholas Pooran | పూరన్ దెబ్బకు అర్జున్ టెండూల్కర్ భయపడ్డాడా..? | ABP Desam

Arjun Tendulkar vs Nicholas Pooran లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్‌కు.. సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ భయపడ్డాడా? అంటే సోషల్ మీడియాలో అవుననే పోస్టులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అర్జున్ కంటే సచిన్ టెండూల్కరే బెటర్ బౌలర్ ని ఫన్నీ మీమ్స్ వేస్తున్నారు. ఎందుకంటే..  నిన్న లక్నోతో జరిగిన చివరి మ్యాచులో జట్టులోకి అర్జున్ టెండూల్కర్ ను హర్దిక్ పాండ్య తీసుకున్నాడు. అది కూడా బూమ్రా ప్లేస్ లో. ఐతే.. పవర్ ప్లే లో 2 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ మంచిగానే బౌలింగ్ వేశాడు. తొలి రెండు ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో ఒకే ఒక్క బౌండరీ ఉంది. ముఖ్యంగా తన తొలి ఓవర్‌లో స్టోయినిస్ ను ఔట్ చేసినంత పని చేశాడు. కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక మిడిల్ ఓవర్లలో మూడో ఓవర్ వేయడానికి వచ్చిన అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లో పూరాన్ వరుసగా రెండు సి క్సులు కొట్టాడు. ఐతే.. మూడో బాల్ వేసే సమయానికి పిక్క కండరాలు పట్టేయడంతో డగౌట్ లోకి వెళ్లి కూర్చొన్నాడు. ఐతే..పెయిన్ ఉన్న వాడు వెళ్లి థెరపీ చేయించుకోవాలి కానీ డగౌ ట్ లో కూర్చోని మ్యాచ్ చూడటమేంటని ఫ్యాన్స్ ఆశ్యర్చం వ్యక్తం చేశారు. అంటే..పూరాన్ భారీ సిక్సలు కొట్టడంతో బౌలింగ్ వేయకుండా భయపడి మైదానం వీడాడా..?అంటూ ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ కొడుకు 2 సిక్స్‌లకే వెనకడుగు వేస్తే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. అలా.. ఒక్క వికెట్ తీయకపోయినా ట్రెండింగ్ లో ఉన్నాడు అర్జున్ టెండూల్కర్..!

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

T20 World Cup 2026: సొంతగడ్డపై దారుణ వైఫల్యాలతో శ్రీలంక జట్టులో భారీ మార్పులు.. వారిపై తప్పని వేటు!
సొంతగడ్డపై దారుణ వైఫల్యాలతో శ్రీలంక జట్టులో భారీ మార్పులు.. వారిపై తప్పని వేటు!
Rinku Singh Father Passes Away: టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
Ind vs Zim Highlights : జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా! సెమీస్‌ ఆశలు సజీవం!
జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా! సెమీస్‌ ఆశలు సజీవం!
Ideas of India Summit 2026: పియూష్ గోయల్, నారా లోకేష్‌, ఫడ్నవీస్, థరూర్ నుంచి కంగనా, అర్మాన్ మాలిక్ వరకు...స్టార్స్‌తో సిద్ధమైన ABP న్యూస్ ఐడియా ఆఫ్ ఇండియా!
పియూష్ గోయల్, నారా లోకేష్‌, ఫడ్నవీస్, థరూర్ నుంచి కంగనా, అర్మాన్ మాలిక్ వరకు...స్టార్స్‌తో సిద్ధమైన ABP న్యూస్ ఐడియా ఆఫ్ ఇండియా!
ABP Premium

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
Ideas of India Nara Lokesh: ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
ప్రత్యేకహోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
AI career certificate: గూగుల్ సరికొత్త ఏఐ కెరీర్ సర్టిఫికేట్ - రేపటి టెక్ ఉద్యోగాలకు ఇదే రహదారి!
గూగుల్ సరికొత్త ఏఐ కెరీర్ సర్టిఫికేట్ - రేపటి టెక్ ఉద్యోగాలకు ఇదే రహదారి!
Ideas of India 2026 Nara Lokesh: గ్లోబల్ ఎకనామిక్ పవర్‌హౌస్‌గా ఏపీని మార్చడమే లక్ష్యం -ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో నారా లోకేష్
గ్లోబల్ ఎకనామిక్ పవర్‌హౌస్‌గా ఏపీని మార్చడమే లక్ష్యం -ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో నారా లోకేష్
ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద AC రన్‌ చేస్తే విద్యుత్ బిల్లు తగ్గుతుంది?
ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద AC రన్‌ చేస్తే విద్యుత్ బిల్లు తగ్గుతుంది?
Vijay Sangeetha Divorce: నటితో అక్రమ సంబంధం వల్లే... విజయ్ నుంచి సంగీత విడాకులు కోరడానికి కారణం ఎవరు?
నటితో అక్రమ సంబంధం వల్లే... విజయ్ నుంచి సంగీత విడాకులు కోరడానికి కారణం ఎవరు?
మహిళల్లో ఈ లక్షణాలు క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు
మహిళల్లో ఈ లక్షణాలు క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు
Embed widget