అన్వేషించండి
Abdul Samad Batting : RR vs SRH మ్యాచ్ లో అద్భుతం చేసిన అబ్దుల్ సమద్ | ABP Desam
లాస్ట్ ఓవర్ లో ప్రెజర్ తట్టుకుని సమద్ ఆడిన విధానం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. 7 బంతులు ఎదుర్కొని 2 సిక్సర్లు కొట్టి 17 పరుగులు చేశాడు ఈ 22 ఏళ్ల యంగ్ స్టర్. అయితే ఈ లాస్ట్ ఓవర్ ప్రెజర్ ఏ రేంజ్ లో ఉంటుందో..గెలవటం ఎంత కష్టమో రీసెంట్ గా రాజస్థానే చెన్నైకి రుచి చూపించింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
లైఫ్స్టైల్
సినిమా





















