అన్వేషించండి
Advertisement
CSK VS KKR : ఐపీఎల్ ఫైనల్లో ఢిల్లీ, కోల్‌కతా పోరు నేడే..
ఐపిఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ రానే వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మ్యాచ్ ఇప్పుడు వచ్చేసింది. 8 జట్ల మధ్య ఉత్కంట భరితంగా సాగిన పోటీ ఇప్పుడు రెండు జట్లకి చేరింది. మొదట్నుంచే జోరు మీదున్న చెన్నై మరియు మధ్యలో జోరు అందుకున్న కోల్ కత్తా మధ్య ఉత్కంట భరితంగా పోటీ జరగబోతుంది. రెండు జట్లు బాగానే కనిపిస్తున్నాయి. కానీ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే విజయం సాదించచ్చు. చూడాలి మరి ఈరోజు ఎవరు మ్యాచ్ గెలిచి ట్రోఫీ ని ఇంటికి తీసుకువెళతారో.
IPL-2021
Everything about IPL Auction: మెగా వేలానికి ముందు ఏ జట్లు ఎలా ఉన్నాయి ?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion