అన్వేషించండి

భారత్, జింబాబ్వే ఐదో టీ20 మ్యాచ్ నేడే | ABP Desam

యంగ్ టీమిండియా ప్రస్తుతం జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బిజీగా ఉంది. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఐదో మ్యాచ్‌ నేడు సాయంత్రం 4:30 గంటలకు జరగనుంది. ఈ సిరీస్‌ను ఇప్పటికే టీమిండియా 3-1తో దక్కించుకుంది. అయితే ఈ సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ కాంబినేషన్ సెట్ కాలేదు. నాన్‌స్టాప్‌గా మార్పులు చేస్తూనే ఉన్నారు. ఈ సిరీస్ మొదటి రెండు మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ, గిల్ ఓపెనింగ్ చేశారు. రుతురాజ్ గైక్వాడ్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేశాడు. మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేశారు. అభిషేక్ శర్మను వన్ డౌన్‌కు, రుతురాజ్ గైక్వాడ్‌ను సెకండ్ డౌన్‌కు పంపారు. ఐదో వన్డేలో రుతురాజ్‌ను ఏకంగా పక్కన పెట్టి రియాన్ పరాగ్‌కు ఛాన్స్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాప్ ఆర్డర్‌ను సెట్ చేయడం కోసం కొత్త ప్లేయర్లను టెస్ట్ చేయడం అనేది మంచి విషయమే. కానీ అక్కడ కూడా ఏమాత్రం కన్సిస్టెన్సీ అన్నది లేకుండా బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇష్టం వచ్చినట్లు మారుస్తూ ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.

ఆట వీడియోలు

Neeraj Chopra Silver Medal in Paris Olympics 2024 | బంగారు పతకం రాకపోవడంపై నీరజ్ ఫస్ట్ రియాక్షన్ |
Neeraj Chopra Silver Medal in Paris Olympics 2024 | బంగారు పతకం రాకపోవడంపై నీరజ్ ఫస్ట్ రియాక్షన్ |
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag MLC Election Winner: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం, నామినేషన్ విత్ డ్రా చేసుకున్న షఫీ
Vizag MLC Election Winner: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం, నామినేషన్ విత్ డ్రా చేసుకున్న షఫీ
AP High Court: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట, ఈ నెల 20 వరకు అరెస్ట్‌ లేనట్టే
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట, ఈ నెల 20 వరకు అరెస్ట్‌ లేనట్టే
Train Ticket QR Code: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - అన్ని స్టేషన్ల టిక్కెట్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్ సౌకర్యం
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - అన్ని స్టేషన్ల టిక్కెట్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్ సౌకర్యం
YS Sharmila: సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు? కూటమి ప్రభుత్వానికి షర్మిల ప్రశ్నలు
సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు? కూటమి ప్రభుత్వానికి షర్మిల ప్రశ్నలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Dokka Seethamma Home Tour | ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఇల్లు  ఇప్పుడేలా ఉంది..?| ABP DesamAttari-Wagah Border Beating Retreat Cermony | వాఘా బోర్డర్‌ను ఎలా చేరుకోవాలి..? అక్కడ ఏం చూడాలి..! |Deputy CM Pawan Kalyan At Gannavaram Airport | అమ్మాయి మిస్సింగ్... వెతికిపెడాతనని పవన్ భరోసాJallianwala Bagh Memorial Complex, Amritsar| పుస్తకాల్లో చెప్పని ఎన్నో నిజాల నిలయం ఇది | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag MLC Election Winner: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం, నామినేషన్ విత్ డ్రా చేసుకున్న షఫీ
Vizag MLC Election Winner: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం, నామినేషన్ విత్ డ్రా చేసుకున్న షఫీ
AP High Court: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట, ఈ నెల 20 వరకు అరెస్ట్‌ లేనట్టే
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట, ఈ నెల 20 వరకు అరెస్ట్‌ లేనట్టే
Train Ticket QR Code: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - అన్ని స్టేషన్ల టిక్కెట్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్ సౌకర్యం
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - అన్ని స్టేషన్ల టిక్కెట్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్ సౌకర్యం
YS Sharmila: సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు? కూటమి ప్రభుత్వానికి షర్మిల ప్రశ్నలు
సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు? కూటమి ప్రభుత్వానికి షర్మిల ప్రశ్నలు
Jr NTR Injuried: గాయంతోనే 'దేవర' షూటింగ్‌ - జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రమాదంపై క్లారిటీ ఇచ్చిన టీం
గాయంతోనే 'దేవర' షూటింగ్‌ - జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రమాదంపై క్లారిటీ ఇచ్చిన టీం
Jagan: ఎకానమీ క్లాస్‌లో జగన్‌ దంపతులు - సోషల్ మీడియాలో ఫొటో వైరల్‌
ఎకానమీ క్లాస్‌లో జగన్‌ దంపతులు - సోషల్ మీడియాలో ఫొటో వైరల్‌
Emergency Trailer: ఇందిరా పాత్రలో జీవించిన కంగనా - ఆ రోజులను కళ్లకు కట్టేలా ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్
ఇందిరా పాత్రలో జీవించిన కంగనా - ఆ రోజులను కళ్లకు కట్టేలా ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్
Duvvada Srinivas: కొలిక్కిరాని దువ్వాడ కుటుంబ పంచాయితీ, శ్రీనివాస్ మంచి నటుడని మాధురి కామెంట్
కొలిక్కిరాని దువ్వాడ కుటుంబ పంచాయితీ, శ్రీనివాస్ మంచి నటుడని మాధురి కామెంట్
Embed widget