అన్వేషించండి

Cristiano Ronaldo youtube Channel | యూట్యూబ్ రికార్డులను తునాతునకలు చేస్తున్న క్రిస్టియానో రొనాల్డో | ABP Desam

 క్రిస్టియానో రొనాల్డో. ఈ పోర్చుగల్ ఫుట్ బాలర్ తెలియని వాళ్లుండరు. తన ఆటతో, వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న జెర్సీ నెంబర్ 7 ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియా బిజినెస్ మొత్తాన్ని షేక్ చేస్తున్నాడు. దానికి రీజన్ ఈ లెజండరీ ఆటగాడు ఓ యూట్యూబ్ ఛానల్ ను ఓపెన్ చేయటమే. చాలా మందికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది బట్ ఇందులో కొత్త ఏంటీ అనేగా ఈనెల 21న UR క్రిస్టియానో పేరుతో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినట్లు అనౌన్స్ చేశాడు. అంతే కేవలం 90 నిమిషాల్లో 1మిలియన్ సబ్ స్క్రైబర్స్ రికార్డు కొట్టి తన సత్తా ఏంటో చూపించాడు రొనాల్డో. యూట్యూబ్ చరిత్రలోనే ఇది ఎవ్వరూ నెలకొల్పలేకపోయిన రికార్డు. దెబ్బకు ఒక్కరోజులో గోల్డెన్ బటన్ సంపాదించాడు. దాన్ని తన పిల్లలకు చూపించి సంబరపడుతున్న వీడియో కూడా అప్లోడ్ చేశాడు. అక్కడితో ఆగలేదు. రీల్స్ అండ్ షార్ట్స్ కలిపి ఐదు రోజుల్లో 21వీడియోలు అప్లోడ్ చేశాడు. తన ఫ్యామిలీ, తన వైఫ్ తో ఇంటర్వ్యూ, రొనాల్డోకి ఇష్టమైన ఆటలు, ఆటగాళ్లు ఇలా చాలా ఆఫ్ బీట్ కంటెంట్ పెడుతున్నాడు. అది కూడా అన్ని వీడియోలు నిమిషం నుంచి నిమిషంన్నర లోపు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఐదు రోజుల్లో రొనాల్డో అప్లోడ్ చేసిన వీడియోలు అన్నీ కలిపి 28కోట్ల వ్యూస్ ను సంపాదించాయి. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ నెంబర్స్. యూట్యూబ్ బిజినెస్ కి ఇప్పుడు రొనాల్డో అతిపెద్ద అసెట్ గా మారాడు. రొనాల్డో పెట్టే ప్రతీ వీడియో కూడా యావరేజ్ గా 10M, హయ్యెస్ట్ గా 40M కొడుతోంది. ఓ వైపు ఇన్ స్టా, ఎక్స్ ఇంకా అనేక వందలాది సోషల్ మీడియా సైట్స్ నుంచి పోటీ తట్టుకులోకపోతున్న యూట్యూబ్ సామ్రాజ్యానికి నిజంగా ఊపిరిపోశాడు క్రిస్టియానో రొనాల్డో. తను వాడుతున్న అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ అత్యధిక ఫాలోవర్లతో రికార్డులను క్రియేట్ చేసిన రొనాల్డో...యూట్యూబ్ లో అదే ట్రెండ్ కొనసాగిస్తూ ఐదు రోజుల్లోనే 4కోట్ల 77 లక్షల మంది సబ్ స్క్రైబర్లను సాధించి తన ఫ్యాన్ ఫాలోయింగ్ కు తిరుగులేదని చాటి చెప్పాడు.

ఆట వీడియోలు

Kashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABP
Kashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABP
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Embed widget