అన్వేషించండి
Advertisement
Virat Kohli on Ind vs Pak Asia Cup Match : భారత్ - పాక్ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఫ్యాన్స్ | ABP Desam
ఆసియా కప్ లో ఇండియా పాకిస్థాన్ తో తలపడే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా దాయాదుల మధ్య పోరంటే ఆసక్తి ఉండటం సహజం. కానీ ఈ సారి మ్యాచ్ మరింత స్పెషల్. చాన్నాళ్ల ఈ రెండు జట్లు మ్యాచ్ ఆడుతుండటం ఓ కారణమైతే...పాకిస్థాన్ చేతిలో ఎదురైన పరాభవానికి కసి తీర్చుకోవాలన్న లక్ష్యంతో టీమిండియా ఉరకలు వేస్తోంది. ఇలాంటి టైమ్ లో ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కింగ్ కొహ్లీ పాకిస్థాన్ టీమ్ గురించి తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు.
క్రికెట్
India out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam
Aus vs Ind Sydney Test Day 3 Highlights | సిడ్నీ టెస్టులో భారత్ కు పరాభవం | ABP Desm
Aus vs Ind 5th Test Day 2 Highlights | ఆసక్తికరంగా మారిపోయిన సిడ్నీ టెస్టు | ABP Desam
Rohit Sharma Clarity on Retirement | సిడ్నీ టెస్టులో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ శర్మ | ABP Desam
Aus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
బిజినెస్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion