అన్వేషించండి
(Source: ECI/ABP News)
MS Dhoni FB Post on New Role | IPL 2024లో కొత్త రోల్ లో వస్తానన్న MS Dhoni | ABP Desam
పెద్దగా ఫోనే వాడని ధోని ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టాడు. కాంట్ వెయిట్ ఫర్ ది న్యూ సీజన్ అండ్ ది న్యూరోల్ స్టే ట్యూన్డ్ అని జస్ట్ ఓ లైన్ మాత్రమే పోస్ట్ గా పెట్టాడు కెప్టెన్ కూల్. ఇంతకీ ధోనీ పోస్ట్ కి అర్థం ఏంటీ..కొత్త రోల్ అంటే ఏంటీ ఇదే ప్రశ్న కామెంట్ సెక్షన్ ని రూల్ చేస్తోంది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















