అన్వేషించండి

Ind vs USA Match Preview T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ పోరాటం ప్రారంభం | ABP Desam

 వైట్ బాల్ క్రికెట్ లో దుమ్మురేపుతున్న టీమిండియా మరో భారీ టోర్నీలో తమ సత్తా చాటడానికి ముహూర్తం ఈ రోజే. ఎస్ ఈరోజు నుంచి ప్రారంభం అవుతున్న టీ20 వరల్డ్ కప్ లో భారత్ తమ తొలి మ్యాచ్ యూఎస్ఏ పై ఆడనుంది. ముంబై వాంఖడే స్టేడియంలో ఈ రోజు రాత్రికి జరిగే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనున్న భారత్ ఎలా తమ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటి వరకూ ఏ జట్టు కూడా హోం గ్రౌండ్ లో టీ20 వరల్డ్ కప్ ను గెలవకపోవటంతో ఆ రికార్డును బ్రేక్ చేయాలని భారత్ భావిస్తోంది. ఇందుకు అమెరికా తో జరిగే మ్యాచ్ నుంచే గేర్లు వేయటం మొదలుపెట్టాలనే కసితో ఉంది. ప్రత్యేకించి భారత్ జట్టుకు బ్యాటింగే ప్రధాన బలంగా కనిపిస్తోంది ఈ సారి. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. కానీ చిన్న జట్టు కాబట్టి సంజూ శాంసన్ కి ఏమన్నా లాస్ట్ ఛాన్స్ ఇస్తారా చూడాలి. కెప్టెన్ సూర్య న్యూజిలాండ్ తో సిరీస్ లో ఫామ్ లోకి వచ్చేశాడు. ఇక ఆసియా కప్ హీరో తిలక్ వర్మ తిరిగి రావటం మిడిల్ ఆర్డర్ లో భారత్ కు పెద్ద బలం. బలమైన హిట్టర్లు హార్దిక్ పాండ్యా, దూబే, రింకూ సింగ్ ఎలాగో ఉండనే ఉన్నారు. మొదటి మ్యాచ్ కు బుమ్రా దూరం కానున్నాడు. ఫిట్ నెస్ నిరూపించుకోని కారణంగా యూఎస్ తో బుమ్రా ఆడడు. హర్షిత్ రానాకు గాయం కావటంతో తన బదులు సిరాజ్ ను స్క్వాడ్ లోకి తీసుకున్నారు. సో అర్ష్ దీప్ తో కలిసి సిరాజ్ బౌలింగ్ భారం పంచుకుంటాడు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లో ఇద్దరికీ ఛాన్స్ దక్కనుంది. ఎక్స్ ట్రా ఆలౌరౌండర్ కావాలి అనుకుంటే సుందర్, అక్షర్ లో ఒకరికి చోటు ఖాయం. మరో వైపు యూఎస్ఏ చిన్న జట్టే అయినా షాక్ లు ఇవ్వగలిగే జట్టే. 2024 టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై సూపర్ ఓవర్ లో మ్యాచ్ గెలిచి యూఎస్ఏ ఇచ్చిన షాక్ ఇంకా పాక్ జట్టు మర్చిపోయి ఉండదు. పేరుకు యూఎస్ఏ జట్టే అయినా భారత్ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన కుటుంబాలకు చెందిన పిల్లలే ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుండటంతో అది భారత్ బీ జట్టులా కనిపిస్తోంది. కెప్టెన్ మోనాంక్ పటేల్ నుంచి సాయితేజ ముక్కామల, సౌరభ్ నేత్రవాల్కర్, జస్దీప్ సింగ్, సంజయ్ కృష్ణమూర్తి, శుభం రంజనే, మిలింద్ కుమార్ ఇలా జట్టు మొత్తం భారత జట్టు మూలాలనే ప్లేయర్లతో నిండిపోవటంతో ఈ రోజు జరిగే ఇండియా ఏ వర్సెస్ ఇండియా బీ అనుకున్నా పర్లేదు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Court Denies Sushil Bail: ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget