అన్వేషించండి
Ind vs Ban Asia Cup 2023 Super 4 Match Highlights: గిల్ పోరాట సెంచరీ వృథా, బంగ్లా విజయం
ఏషియా కప్ లో సూపర్ ఫోర్స్ లో మొదటి రెండు మ్యాచుల్లోనే ఓడిపోయి టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన బంగ్లాదేశ్.... వెళ్తూ వెళ్తూ ఆఖరి మ్యాచ్ లో భారత్ కు షాక్ ఇచ్చింది. హోరాహోరీగా సాగిన ఆఖరి సూపర్ ఫోర్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















