అన్వేషించండి
Ind vs Aus 1st T20: నేడే ఇండియా-ఆస్ట్రేలియా తొలి టీ20.. కొత్త కుర్రాళ్లు, కొత్త కెప్టెన్.. మరి ఆటైనా కొత్తగా ఉంటుందా..?
Ind vs Aus 1st T20: ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ విశాఖపట్నంలో జరగబోతోంది. ప్రపంచకప్ ఫైనల్ లో ఓడిపోయి నాలుగు రోజులే అవుతున్నా భారతజట్టును సపోర్ట్ చేయడంలో తగ్గేదే లేదంటున్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















