అన్వేషించండి

Hardik Pandya Emotional After T20 World Cup Win | టీమిండియాను విశ్వవిజేతగా నిలిపి ఎమోషనలైన పాండ్యా

 సరిగ్గా నెలరోజుల క్రితం దేశమంతా పాండ్యా గురించే చర్చ. తన భార్య తనను వదిలేసింది అని. విడాకుల కోసం భారీగా డబ్బు అడుగుతోంది అని. అంతకు ముందు నెల రోజుల ముందు పాండ్యా గురించే చర్చ. ఐపీఎల్ లో దారుణమైన ప్రదర్శన చేస్తున్నాడని. గుజరాత్ నుంచి ముంబైకి వచ్చి కెప్టెన్ అయ్యిందే కాకుండా ముంబైని అథ:పాతాళానికి తొక్కేశాడని. రోహిత్ శర్మను అవమానించాడని...ముంబై ను నిలువునా ముంచేశాడని..తిట్లు శాపనార్థాలు..మనిషనే వాడికి ఎదురు అవకూడనంతా ట్రోలింగ్. కానీ హార్దిక్ పాండ్యా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భూదేవికి ఉన్నంత సహనంతో ఓపికగా ఎదురు చూశాడు.  రెండు నెలలు తిరిగే సరికి ప్రపంచం అంతా మారిపోయింది. నాడు ఐపీఎల్ లో జీరో అనిపించుకున్నవాడే నేడు వరల్డ్ కప్ లో హీరో. ఆఖరి ఓవర్లో 16పరుగులు చేస్తే సౌతాఫ్రికాదే వరల్డ్ కప్. కానీ పాండ్యా అత్యంత పొదుపుగా బౌలింగ్ వేశాడు. ప్రమాద కర డేవిడ్ మిల్లర్, కాగిసో రబాడాలను ఔట్ చేశాడు. టీమిండియాకు 7పరుగుల తేడాతో తిరుగులేని విక్టరీనిచ్చి వరల్డ్ కప్ తీసుకొచ్చి చేతిలో పెట్టేశాడు. అంతే ఎక్కడ లేని ఎమోషన్. కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. చిన్నపిల్లాడిలా వల వలా ఏడ్చేశాడు. భారత జెండా పట్టుకుని గ్రౌండ్ మొత్తం తిరుగుతూ సగర్వంగా తన ఉనికిని చాటుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ లో మూడువికెట్లు తీసి ఫైనల్లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ గా నిలవటమే కాదు ఈ వరల్డ్ కప్ అంతా పాండ్యా చూపించిన ఆల్ రౌండ్ షో నెక్ట్స్ లెవల్. బ్యాట్ తో హాఫ్ సెంచరీలు...బంతితో వికెట్లు...కత్తికి రెండు వైపులా పదును చూపిస్తూ టీమిండియాను విశ్వవిజేతగా నిలపటంలో కీలకపాత్ర పోషించాడు. లైఫ్ ఇచ్చే రెండో ఛాన్స్ ఫర్ఫెక్ట్ గా వాడుకుని తలరాతను మార్చుకున్నాడు. ఐపీఎల్ లో జోరో అనిపించుకున్నవాడే ఈ రోజు వరల్డ్ కప్ హీరో అని అభిమానులు కీర్తించుకునే స్థాయిని సంపాదించుకున్నాడు.

క్రికెట్ వీడియోలు

Rahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్
Rahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Andhra Pradesh: చెప్పాపెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
చెప్పాపెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Andhra Pradesh: చెప్పాపెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
చెప్పాపెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
Pawan Kalyan: “ఆరోపిస్తారు.. ఆధారాలు అడిగితే సైలెంట్ అవుతారు”.. పవన్ పై వైసీపీ ఫైర్
“ఆరోపిస్తారు.. ఆధారాలు అడిగితే సైలెంట్ అవుతారు”.. పవన్ పై వైసీపీ ఫైర్
Telangana Cabinet Expansion: త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మరో ఐదుగురికి చోటు! హోం మంత్రిగా సీతక్క!
త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మరో ఐదుగురికి చోటు! హోం మంత్రిగా సీతక్క!
Weather Latest Update: ఏపీలో నేడు అధిక వర్షాలు, తెలంగాణలో అంతంతమాత్రమే - ఐఎండీ
ఏపీలో నేడు అధిక వర్షాలు, తెలంగాణలో అంతంతమాత్రమే - ఐఎండీ
AP TET July 2024: ఏపీటెట్‌(జులై)-2024 నోటిఫికేషన్‌ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
ఏపీ టెట్‌(జులై) - 2024 నోటిఫికేషన్‌ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Embed widget