అన్వేషించండి
Srisailam: మహాగౌరి అలంకార రూపంలో దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబాదేవి
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు సంబరాలు అంబరాన్నంటాయి. నవదుర్గ అలంకార రూపంలో ఎనిమిదవరోజు మహాగౌరి అలంకార రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాగౌరి అలంకార రూపంలో ఆశీనులైన అమ్మవారికి నందివాహనంపై ఉన్న స్వామిఅమ్మవార్లకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులు కన్నుల పండుగగా ఆలయ ప్రాకారోత్సవం సాగింది. ఈ ఉత్సవంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















