అన్వేషించండి
Advertisement
Dhanteras: బంగారానికి, ధనత్రయోదశికి లింకేంటి... ఆరోజే లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారంటే!
ధనత్రయోదశి.... దీనినే ధంతేరాస్ అని కూడా పిలుస్తారు. దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ప్రత్యేకించి బంగారం... అసలు ధన్ తేరస్ రోజునే బంగారం ఎందుకు కొనుగోలు చేయాలి...? ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజున బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ రోజున కొందరు బంగారం, వెండి కొనుగోలు చేయడాన్ని సెంటిమెంట్ గా చాలామంది భావిస్తారు. ఈ రోజునే బంగారం ఎందుకు కొనుగోలు చేయాలి.. ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచి ఉంది అన్నదే ఇప్పుడు డిస్కషన్.
ఆధ్యాత్మికం
Kondagattu Hanuman Temple | కొండగట్టు హనుమంతుడికి రెండు పుట్టినరోజులు ఎందుకో తెలుసా
Dhanurmasam Special Sevas in Tirumala | ధనుర్మాసంలో తిరుమల శ్రీవారికి ఎలాంటి సేవలు చేస్తారు..? | ABP
kedarnath Dham |కేదార్ నాథ్ యాత్రకు వెళ్లే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు | ABP Desam
High Tension in Narsipatnam : అయ్యన్న ఇంటి గోడను కూల్చేసిన మున్సిపల్ సిబ్బంది | ABP Desam
Dog Visits Kedarnath Temple| పెంపుడు కుక్కను కేదార్నాథ్ తీసుకెళ్లినందుకు ఎఫ్ఐఆర్ నమోదు| ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion