Ys Sharmila Arrest| ప్రగతి భవన్ ముట్టడికి వైఎస్ షర్మిల ప్రయత్నం |ABP Desam హైదరాబాద్ పంజాగుట్టాలో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం జరిగిన దాడిలో షర్మిల కారు అద్దాలు పగిలాయి. ఆ కారును తనే స్వయంగా నడుపుకుంటూ ప్రగతి భవన్ వైపు కదిలారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నిరసన తెలియజేసేందుకు ప్రగతి భవన్ కు వెళ్లాలని ప్రయత్నించారు. దీంతో.. పోలీసులు షర్మిలను మరోసారి అదుపులోకి తీసుకున్నారు.
Ponguleti Srinivas Reddy Announces MLA candidates |ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటిస్తున్న పొంగులేటి..!
YSRCP Corporator Allegations On Kotamreddy: తనకు ప్రాణహాని ఉందని కార్పొరేటర్ ఆరోపణ
YS Sharmila on KTR : తెలంగాణ అంతా తమ కుటంబమేనన్న కేటీఆర్ వ్యాఖ్యలపై షర్మిల |
CM KCR Nanded Sabha : ప్రపంచబ్యాంకు అప్పులు అవసరం లేదు
Sajjala Rama Krishna Reddy |నెల్లూరు జిల్లా నాయకులతో సీఎం సమావేశంలో ఏం జరిగిదంటే..?
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!