స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయమై ఇద్దరు సీనియర్ BRS నాయకుల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.