దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియా ఇంటరాక్షన్ లో ఎంపీ, అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అనేక కీలక ప్రశ్నలకు సమాధానమిచ్చారు.