అన్వేషించండి
Gouthu Sireesha on CID Notice : సుప్రీం కోర్టు వద్దంటుంటే వైసీపీ ప్రభుత్వానికి వినపడదా.? | ABP Desam
CID నోటీసులివ్వటంపై TDP General సెక్రటరీ Gouthu Sireesha మండిపడ్డారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ తెలియదా అని ప్రశ్నించారు గౌతు శిరీష
వ్యూ మోర్





















