అన్వేషించండి
Pardesi Pedamma Kathalu|Sisindri| సిసింద్రీతో అయ్యగారు చిన్నప్పటి నుంచే నెంబర్ 1|ABP Desam
Akhil Akkineni కేవలం ఏడాది వయసున్నప్పుడు చేసిన సినిమా 'Sisindri'. 1995లో నాగార్జున నిర్మాతగా, శివనాగేశ్వరరావు డైరెక్టర్ గా వచ్చిన ఈ ఫ్యామిలీ డ్రామా, కామెడీ సినిమా విడుదలై ముఫ్పై ఏళ్లు అవుతున్నా నేటికీ మనల్ని నవ్విస్తూనే ఉంది. Nagarjuna, Tabu అతిథిపాత్రల్లో, శరత్ బాబు, ఆమని సిసింద్రీ తల్లితండ్రులుగా...సుధాకర్, తనికెళ్లభరణి, గిరిబాబు ల కామెడీ నభూతో నభవిష్యతి. మరి సిసింద్రీ సినిమాపై మెలనీ ఇస్తున్న రివ్యూ ఏంటీ..పరదేశీ పెద్దమ్మకథల్లో చూసేయండి.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















