అన్వేషించండి
MODI_PUTIN: ఢిల్లీ వేదికగా భారత ప్రధాని మోదీ- రష్యా అధ్యక్షుడు పుతిన్ ల మధ్య కీలక భేటీ..!| ABP Desam
భారత పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ దిల్లీ చేరుకున్నారు. ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. పుతిన్, మోదీ 21వ భారత్- రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ, పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.కొవిడ్-19 ద్వారా ఎదురైన సవాళ్లు మినహా భారత్-రష్యా సంబంధాల పురోగతిలో ఎలాంటి మార్పు లేదని మోదీ అన్నారు. ఇరు దేశాల ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతోందని ఆకాంక్షించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్





















