అన్వేషించండి
Advertisement
Modi US Tour: కమలా హారిస్ సహా పలు దేశాధినేతలతో ప్రధాని మోదీ భేటీ
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై అంతర్జాతీయంగా మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని కమలా హారిస్‌పై ప్రశంసల జల్లులు కురిపించారు. ఎంతో మంది మహిళలకు ఆమె విజయం ఆదర్శమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్ కు రావాలని కమలా హారిస్‌ను ఆహ్వానించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కమలా హారిస్ ప్రస్తావించారు. పరస్పర సహకారం, తోడ్పాటు మరిచిపోలేం అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా క్వాడ్ నేతలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ భేటీలో కొవిడ్, వాణిజ్య, రక్షణ రంగాల్లో పరస్పర సహకారానికి అంగీకారం తెలిపారు. జపాన్ ప్రధాని యోషిహిడే సుగా తో భేటీ అయిన ప్రధాని మోదీ.. జపాన్ ను అత్యంత విలువైన భాగస్వామిగా కొనియాడారు.
ప్రపంచం
Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
విజయవాడ
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion