News
News
X

Pope Francis: పోప్ తో ఆడుకున్న బాలుడు... అవాక్కైన ఆహుతులు

By : ABP Desam | Updated : 23 Oct 2021 09:18 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

పోప్ ఫ్రాన్సిస్ తో ఓ బాలుడు సరదాగా ఆడుకున్నారు. పోప్ తలపై ఉంటే తెల్లని క్యాప్ చూపిస్తూ ఇదేంటనీ స్టేజ్ పై ఉన్నవారిని అడిగాడు. బాలుడిని చూసి ఆహుతులు ఆశ్చర్యపోయారు. ఇంతకీ అసలేం జరుగుతుందీ అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసి అయ్యే అనుకున్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న బాలుడు పోప్ ఫ్రాన్సిస్ ప్రసంగిస్తున్న సమయంలో స్టేజ్ పైకి వచ్చాడు. ఆయనతో సరదాగా కాసేపు ఆడుకున్నాడు. చివరికి బాలుడిని బుజ్జగించి తెల్లని క్యాప్ ఇవ్వడంతో స్టేజ్ కిందకు దిగివెళ్లిపోయాడు. వాటికన్ సిటీలో బుధవారం పోప్ ఫ్రాన్సిస్ ప్రసంగంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

సంబంధిత వీడియోలు

Mysuru Dasara : కర్ణాటకలో ఘనంగా దసరా...పాల్గొన్న కర్ణాటక సీఎం | ABP Desam

HD KumaraSwamy on BRS : బీఆర్ఎస్ విస్తృతి దేశరాజకీయాలకు అవసరం | DNN | ABP Desam

Suryalanka Beach : విహారయాత్రకు వచ్చిన యువకులు..ఇంతలోనే ఘోరం | DNN | ABP Desam

Nobel Prize in Physics 2022 | ఫిజిక్స్ లో నోబెల్ బహుమతులు ప్రకటన | ABP Desam

Light Combat Helicopters |వాయుసేనలోకి కొత్త దళం హెలికాఫ్టర్లు | ABP Desam

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

66 మంది చిన్నారులు మృతి - భారత్‌ దగ్గుమందు తయారీ సంస్థకు డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

Samsung Axis Bank Card: సంవత్సరం మొత్తం క్యాష్‌బ్యాక్‌లు - శాంసంగ్, యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఆఫర్లు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!