అన్వేషించండి
Advertisement
కరీంనగర్ జిల్లా జైలుకు బండి సంజయ్ ను కలవడానికి చేరుకున్న కేంద్ర మంత్రి
బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, బండి సంజయ్ కుమార్ ను కలవటానికి చేరుకున్నారు. తరువాత జ్యోతినగర్ లోని కరీంనగర్ ఎం.పీ కార్యాలయం సందర్శించనున్నారు. ఆ తరువాత బండి సంజయ్ నివాసంలో గాయాలపాలైన కార్యకర్తలను, జైల్లో ఉన్నవారి కుటుంబ సభ్యులను కలుస్తారు.
తెలంగాణ
గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
సినిమా
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement