అన్వేషించండి
Advertisement
Swim For The Ocean : సముద్రం లో 18 కిలోమీటర్లు ఈది రికార్డ్ క్రియేట్ చేసిన తారగై ఆరాధన
పాండిచ్చేరి కి చెందిన స్కూబా డైవర్, ట్రైనర్ అరవింద్ గారాల పట్టి ఎనిమిదేళ్ల తారగై ఆరాధన. స్విమ్ ఫర్ ది ఓషన్, సేవ్ ది ఓషన్ లో భాగం గా ఈ చిన్నారి, కోవలం నుంచి నీలన్కరై వరకు 18 కిలోమీటర్లు సముద్రాన్ని ఈది రికార్డ్ సృష్టించింది. గతం లో కూడా ఆరాధన సముద్రం అడుగునున్న ప్లాస్టిక్ ను శుభ్రపరుస్తూ, జలచరాలను కాపాడుతూ అనేకమంది ప్రశంసలు అందుకుంది.ఇప్పుడు ఎనిమిదేళ్ల వయసులో 18 కిలోమీటర్లు సముద్రాన్ని స్విమ్ చేసి అందరి ప్రశంసలు పొందుతోంది.
ఇండియా
ISRO CROPS Cowpea Sprouted in Space | స్పేడెక్స్ ప్రయోగంతో భారత్ అద్భుతం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion