అన్వేషించండి
Sajjala On PRC: ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని సీఎం జగన్ ఆలోచన
మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారని...అయితే ఆర్థికపరిస్థితిని బ్యాలెన్స్ చేసుకుని నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పీఆర్సీ, ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సీఎం జగన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సమీక్ష సమావేశం వివరాలను సజ్జల మీడియాకు వెల్లడించారు.
వ్యూ మోర్





















