అన్వేషించండి

Ramoji Rao Passed Away | ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో కాంప్లెక్స్ కట్టిన రామోజీ రావు

 ఫిలిం స్టూడియో అంటే అప్పటి వరకూ హాలీవుడ్. ఇండియాలో సినిమాలు తీయాలంటే అవుట్ డోర్ లొకేషన్లు వెతుక్కోవాల్సిందే. ఒకవేళ అవుట్ డోర్లకు వెళ్లినా షూటింగ్ కావాల్సిన సరంజామా అంతా వెనుకేసుకుని వెళ్లాల్సి రావటం నిర్మాతకు అదనపు ఖర్చు. ఇలాంటి సినిమా కష్టాలను దూరం చేయటానికి తెలుగు సినిమా రాతను మార్చటానికి రామోజీ రావు చేసిన ఆలోచనే రామోజీ ఫిలిం సిటీ. 1996లో హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ అనే కుగ్రామంలో 1666 ఎకరాల విస్తీర్ణంలో రామోజీ రావు నిర్మించిన రామోజీ ఫిలింసిటీ గా ఈ రోజు ఇండియన్ ఫిలిం మేకర్స్ కి కనిపించే ఏకైక డెస్టినేషన్. డైరెక్టర్ తన మైండ్ లో థాట్ అండ్ కాస్ట్ అండ్ క్రూ తో ఫిలిం సిటీకి వస్తే చాలు మిగిలినవి మేం చూసుకుంటాం అంటూ మొదలైన RFC ఎన్నో వేల సినిమాలకు పురిటి గడ్డ అయ్యింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన బాహుబలి, RRR  సినిమాలను రామోజీ ఫిలిం సిటీలోనే ఎస్ ఎస్ రాజమౌళి తీశారు. సిటీకి దగ్గర్లో సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ ప్లేస్ లో అన్ని వసతులతో ఫిలిం సిటీ ఉండేలా రామోజీ రావు RFC ని తీర్చి దిద్దిన విధానమే గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి చేరేలా చేసింది. ఎ సిటీ వితిన్ ఏ సిటీ అని గార్డియన్ పత్రిక కొనియాడిందంటే అర్థం చేసుకోవచ్చు రామోజీ ఫిలిం సిటీ తో రామోజీరావు తీర్చిదిద్దిన సామ్రాజ్యం ఎలాంటిదో. 1997లో షూటింగ్ జరిగిన మానాన్నకు పెళ్లి సినిమా రామోజీ ఫిలిం సిటీలో మొదటిది. ఫిల్మ్ సిటీ లోనే గార్డెన్లు, విదేశీ నగరాల సెట్లు, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టుల సెట్లు అన్నీ ఉంటాయి. ఫిలిం సిటీలో ఆరు స్టార్ హోటల్స్, 47పర్మినెంట్ సెట్లు ఉండటం సినిమాల నిర్మాణం ఇక్కడ ఎక్కువగా జరగటానికి కారణమైంది. ఏడాది 400 నుంచి 500 సినిమాల షూటింగ్ RFC లో జరిగేలా స్టూడియోను డిజైన్ చేయించారు రామోజీరావు. ఏ రోజైనా 15సినిమాల షూటింగ్ ఎట్ టైమ్ జరిగే ఫెసిలిటీస్ ఉండటంతో దేశవ్యాప్తంగా అనేక భాషా చిత్రాలు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకునేందుకు రావటానికి రీజన్స్ గా మారాయి. కేవలం సినిమాల నిర్మాణమే కాకుండా దాన్నో టూరిస్ట్ స్పాట్ గానూ తీర్చిదిద్దారు రామోజీరావు. ఏటా 15లక్షల మంది పర్యాటకులు రామోజీ ఫిలింసిటీని సందర్శించేందుకు వస్తుంటారు. అలా తన విజన్ తో హాలీవుడ్ ను తలదన్నే స్థాయి సినిమా స్టూడియోను నిర్మించిన రామోజీరావు ఇండియన్ సినిమాకు తన వంతుగా ఓ అపార సందను కాంట్రిబ్యూట్ చేశారు.

న్యూస్ వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!
సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Embed widget