PVP Response: శ్రుతి రెడ్డి పెట్టిన కేసుపై స్పందించిన పీవీపీ.. ఏమన్నారంటే? | Sruthi Reddy| ABP Desam
'మాపై కేసు పెట్టారని మాకు తెలిసింది. తప్పు చేసిన వాళ్లని తప్పు అని చెప్పడమే తప్పంటే ఇంక మేమేం చేయలేమని' పీవీపీ అన్నారు. మేం ప్రభుత్వ ఆర్డర్లు పాటిస్తూనే ఏ పనైనా చేసామని... అలా చేసేటప్పుడు హైకోర్టు ఆర్డర్లను పోలీసులకు ముందుగానే చెప్పామన్నారు. ఎవ్వరెలా అనుకున్నా నేను పట్టించుకోనని పీవీపీ వెల్లడించారు. నేను తప్పు చేస్తే భయపడేవాడినేమో... మేం చేసిన పని... హైకోర్టు ఆర్డర్లు పాటిస్తూనే చేశామని పీవీపీ స్పష్టం చేశారు.
Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
![Trump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/913e3fa58db891b7fe4abae2ed0854031739801124298310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Maha Kumbh 2025 New Records | ప్రపంచ చరిత్రలో అతి పెద్ద వేడుకగా మహాకుంభమేళా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/dd622881fcf31cc420d7956493ed462c1739800988246310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Chhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/3e206721507162d5dd609ca9d8bce97b1739720025687310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Delhi Railway Station Stampede Cause | ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘోర విషాదానికి కారణం ఇదే | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/fc2bd748b361f8354970be387cc17e0c1739719470375310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Delhi Railway Station Stampede | ఢిల్లీ రైల్వే స్టేషన్ లో పెను విషాదం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/58b6120e03134504a89a1d5a466dd72b1739719271861310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)