అన్వేషించండి
Advertisement
Old City Flag : పాతబస్తీ లోని మదీనా ఎక్స్ రోడ్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎంపి
73వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పాతబస్తీ లోని మదీనా ఎక్స్ రోడ్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు హైదరాబాద్ ఎంపి (ఎం ఐ ఏమ్) పార్టీ ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ. ఇందులో పలువురు కార్పొరేటర్లు, ఎం ఐ ఎం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద జాతీయ పతాకాన్ని అందరు పట్టుకొని పాతబస్తీ వీధుల్లో ఊరేగించారు. పెద్ద జాతీయ పతాకం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.
ఇండియా
ISRO CROPS Cowpea Sprouted in Space | స్పేడెక్స్ ప్రయోగంతో భారత్ అద్భుతం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తిరుపతి
అమరావతి
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion