News
News
X

Notices to Telangana CS: సోమేశ్ కుమార్ కు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

By : ABP Desam | Updated : 22 Jan 2022 03:54 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

BJP తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు మేరపై తెలంగాణ CS, ముఖ్య కార్యదర్శికి లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపింది. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. వీరితో పాటు DGP, కరీంనగర్ CP, ACP, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ ఇన్స్పెక్టర్ లకు కూడా నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్ పై పోలీసులు అకారణంగా దాడి చేశారన్న ఫిర్యాదుపై ఇప్పటికే విచారణ చేపట్టిన ప్రివిలేజ్ కమిటీ... సంజయ్ వాంగ్మూలాన్నీ నమోదు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు అధికారులకు నోటీసులు పంపింది.

సంబంధిత వీడియోలు

Mississippi Tornado : మిసిసిపీని దారుణంగా దెబ్బతీసిన టోర్నడో | ABP Desam

Mississippi Tornado : మిసిసిపీలో ఎమర్జెన్సీ ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ | ABP Desam

Congress Protest with Black Dress : రాహుల్ గాంధీ అనర్హత వేటుపై కాంగ్రెస్ ఆందోళన | ABP Desam

Reindeer Shifted : కన్హా టైగర్ రిజర్వ్ నుంచి 19 దుప్పిల తరలింపు | ABP Desam

Priyanka Gandhi on Pariwarvaad | మాది వారసత్వ రాజకీయాలైతే.. శ్రీరాముడిది కూడా అదేనా..? | ABP Desam

టాప్ స్టోరీస్

Dharmapuri Sanjay On DS : డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్