అన్వేషించండి
Nellore Viral Video : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పోలీసులు ఉరుకులు పరుగులు
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకుంటున్నానంటూ ఓ వీడియోని బంధువులకు పంపించి ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సర్కులేట్ అయింది. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. అసలా వ్యక్తి ఎక్కడున్నాడో కనిపెట్టేందుకు దాదాపు 5 గంటలపాటు శ్రమించారు. చివరకు అతను ప్రాణాపాయ స్థితిలో ఉండగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు.
ఇండియా
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్





















