బీజేపీ ఇచ్చిన షోకాజు నోటీసుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉంటానని జాతీయ నాయకత్వానికి రాజసింగ్ లేఖ రాశారు. పార్టీ లైన్ దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ప్రజలకు, హిందువులకు సేవ చేయటానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.
Tibet Xingtso Lake | పర్వతాల నడుమ అందమైన నది.. డ్రోన్ విజువల్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే..!|ABP Desam
Arasavelli SUN Temple | రథసప్తమి వేడుకలకు అంగరంగ వైభవంగా ముస్తాబైన సూర్యదేవాలయం | DNN | ABP Desam
Tirumala Rathasapthami|తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు |DNN|ABP Desam
Tarakaratna Health Update|మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు నందమూరి తారకరత్న |ABP Desam
Revanth Reddy Fan | పవన్ కల్యాణ్ కు బండ్ల గణేష్.... రేవంత్ రెడ్డికి ఇతడు.. వేరే లెవల్ అంతే | ABP
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు
Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?