అన్వేషించండి

Sachin Guard Secret: సచిన్  241 రన్స్ ఎపిక్ ఇన్నింగ్స్ వెనుక ఆకాష్ చోప్రా హెల్ప్.. డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్ బయటపెట్టిన మాజీ ఓపెనర్!

2004 సిడ్నీ టెస్ట్ లో సచిన్ టెండూల్కర్ గార్డ్ విరిగిపోవడంతో ఆకాష్ చోప్రా తన గార్డ్ ఇచ్చాడని, ఆ తర్వాతే సచిన్ 241 రన్స్ నాటౌట్ ఇన్నింగ్స్ ఆడాడని చోప్రా రివీల్ చేశాడు.

Aakash Chopra Lends Guard To Sachin Tendulkar in 241 runs Innings:  ఇండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్ ను బయటపెట్టాడు. 2004 ఆస్ట్రేలియా టూర్ లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో సచిన్ అబ్డామినల్ గార్డ్ విరిగిపోవడంతో, తాను తన కిట్ లోని గార్డ్ ను సచిన్ కి ఇచ్చానని వెల్లడించాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాపై మైండ్ బ్లాకింగ్ పేషెన్స్ తో చారిత్రాత్మక 241 నాటౌట్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాడు. "మేమిద్దరం డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్నప్పుడు అతని గార్డ్ బ్రేక్ అయింది. జనరల్ గా ఎవరూ రెండు గార్డులు క్యారీ చేయరు, కానీ నా దగ్గర ఉండటంతో నేను ఇచ్చా" అని ఆకాష్ చోప్రా తాజాగా ఒక టాక్ షో లో గుర్తుచేసుకున్నాడు.

సింగిల్ డ్రైవ్ కూడా ఆడకుండా 241 రన్స్ నాటౌట్.. చోప్రాకు సచిన్ షాక్
ఆస్ట్రేలియా సిరీస్ లో కవర్ డ్రైవ్ ఆడుతూ వరుసగా అవుట్ అవుతుండటంతో సిడ్నీ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక్క డ్రైవ్ షాట్ కూడా ఆడకూడదని సచిన్ ఫిక్స్ అయ్యాడు. 33 ఫోర్ల సాయంతో 241 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచిన ఆ ఇన్నింగ్స్ లో ఒక్క డ్రైవ్ కూడా లేదు. ఇన్నింగ్స్ ముగిశాక సచిన్ తన దగ్గరకు వచ్చి "ఆకాష్ ఏదైనా నోటీస్ చేశావా? నేను ఈ రోజు ఒక్క డ్రైవ్ కూడా ఆడలేదు" అని చెప్పాడని చోప్రా వెల్లడించాడు. స్టార్టింగ్ లో జోక్ అనుకున్నా, తర్వాత నిజమని తెలిసి షాక్ అయ్యానని చోప్రా స్పష్టం చేశాడు.

16 ఏళ్ల వయసులో డెబ్యూ.. 100 సెంచరీల వరల్డ్ రికార్డు
1989 నవంబర్ 15న 16 ఏళ్ల ఏజ్ లో టెస్ట్ డెబ్యూ చేసిన సచిన్, అదే ఇయర్ డిసెంబర్ 18న ఫస్ట్ వన్డే ఆడాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో 664 మ్యాచుల్లో 48.52 యావరేజ్ తో 34,357 రన్స్ చేసి ఆల్ టైమ్ టాప్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ సచిన్ మాత్రమే.

వన్డేల్లో డబుల్ సెంచరీ.. 2011 వరల్డ్ కప్ విక్టరీ
వన్డేల్లో 18,426 రన్స్ (49 సెంచరీలు), టెస్టుల్లో 15,921 రన్స్ (51 సెంచరీలు) సాధించిన సచిన్ టెండూల్కర్ వన్డేల్లో ఫస్ట్ డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ గా, 200 టెస్టులు ఆడిన ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. 2011 ఐసీసీ వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీమ్ లో మెంబర్ గా ఉన్న సచిన్, 2013 లో ముంబై ఇండియన్స్ టీమ్ తో ఐపీఎల్ టైటిల్ కూడా గెలుచుకున్నాడని ఆకాష్ చోప్రా  వెల్లడించాడు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sachin Vs Kohli: సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
IND VS SL Saransh Jain Debut: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Jaiswal Mind Games: ఐపీఎల్ ఆఫర్ తో జైస్వాల్ స్లెడ్జింగ్.. డిక్వెల్లాను ట్రాప్ చేసి వికెట్ పడగొట్టిన వైనం.. టీమిండియా మైండ్ గేమ్ అదుర్స్!
ఐపీఎల్ ఆఫర్ తో జైస్వాల్ స్లెడ్జింగ్.. డిక్వెల్లాను ట్రాప్ చేసి వికెట్ పడగొట్టిన వైనం.. టీమిండియా మైండ్ గేమ్ అదుర్స్!
Advertisement

వీడియోలు

Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget